ఇంతకు ముందు నెలలో జరిగిన ట్రేడ్ ఒక సారి గమనించండి
ఈ ట్రేడ్ లో మంచి లాభాలలోనే మనం trade close చేశాము
ఇప్పుడు మన పరిస్దితి చూద్దాం
- కొన్ని పాయింట్లు దృష్ట్యా బ్యాంకు ఎక్కడ సపోర్టు ఉంది ఎక్కడ రెసిస్టెన్సు ఉంది
- support is at 50000 నుండి 51000
- resistence is at 51600 నుంచి 52000
- ఇక్కడ మనం కొంత రిస్కు తీసుకోవడానికి ప్రయత్నిస్తే చాలా లాభాన్ని వెనుకేయవచ్చు
- అయితే ఇది కేవలం పూర్తిగా technicals మీద మాత్రమే ఆధారపడి ఉంది
- market volatality లో support దగ్గర కొనడం లేదా resistence దగ్గర అమ్మడం దాదాపుగా మంచి లాభాన్ని తీసుకోవచ్చు....
- ఇది కేవలం ఒక అవగాహన కోసం మాత్రమే ఇక్కడ పూర్తిగా మనం తప్పు అవ్వచ్చూ పూర్తిగా మన డబ్బును కోల్పోవచ్చు....
- అయితే మీ కోసం నా ట్రేడులు చూపిస్తాను..... నాకు stop lose లేదు, 3 లక్షలు పెట్టుబడి, పరిస్దితి అనుగుణంగా లేకపోతే 1 లక్ష పైనే పోతుంది కాని దానికి సిద్దపడాలి... ఏం చేయకుండా సరదాగా డబ్బులు రావాలంటే ఇలా రిస్క్ తీసుకోవాలి.




