achampetraj.blogspot.com/search/label/తెలుగులో%20టైపు%20చెయ్యడం%20-%20పాఠాలు
1, ఏప్రిల్ 2024, సోమవారం
29, సెప్టెంబర్ 2023, శుక్రవారం
tenglish to telugu - From itrans to Telugu
26, జూన్ 2023, సోమవారం
గూగుల్ ద్వారా కొన్నితెలుగు ఫాంటులు మన బ్లాగులో ఎలా ఉంటాయో చూడండి
ఈ ఫాంటులు మనకు ఉచితంగా మన బ్లాగులో పెట్టుకోవచ్చు font section లో add more fonts ద్వారా చాలా తెలుగు ఫాంటులు అందుబాటులో ఉన్నాయి
Noto Sans Telugu
18, జూన్ 2023, ఆదివారం
CDAC వారు తెలుగుకు సంభంధించి చాలా SOFTWARES ఉచితంగా ఇస్తున్నారు
ఈ లింకుల నుండి వీటిని DOWNLOAD చేసుకోవచ్చు
new telugu key board * inscript pro*
Telugu Fonts Download
తెలుగు భాష భారతదేశంలోని ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రానికి చెందినది. మేము Windows, macOS, Linux, Android & iOS కోసం అత్యంత ప్రజాదరణ పొందిన ఉచిత తెలుగు ఫాంట్‌లను అందిస్తున్నాము. డౌన్‌లోడ్ చేసిన తర్వాత మీ సిస్టమ్‌లో తెలుగు ఫాంట్‌లను ఇన్‌స్టాల్ చేసిన తర్వాత మీరు మీ కంప్యూటర్‌లో తెలుగులో టైప్ చేయగలుగుతారు. డౌన్‌లోడ్ చేసుకోవడానికి క్రింది లింక్‌లపై క్లిక్ చేయండి.
https://fonts.siliconandhra.org/
https://www.typingguru.net/telugu-fonts
12, జూన్ 2023, సోమవారం
మనం తెలుగులో రాయాలని ప్రయత్నించాలే కానీ దొరకనిది ఏదియూ లేదు
ఇందులో చూడండి మెత్తం నాలుగు రకాలుగా మనం తెలుగులో రాయటానికి ఎలాంటి సౌలబ్యాన్ని ఇచ్చారో అంతేనా మనకు కావల్సిన అన్ని రకాల ప్రత్యేక అక్షరాలు అందుబాటులో ఉంచారు
ఇది చూడండి తెలుగులో రాయటానికి వారు ఎలా రూపందించారో11, జూన్ 2023, ఆదివారం
26, ఫిబ్రవరి 2023, ఆదివారం
అ ఆ ఇ ఈ ఉ ఊ ఋ ౠ ఎ ఏ ఐ ఒ ఓ ఔ అం అ:
27, జనవరి 2023, శుక్రవారం
తెలుగులో రాయడానికి వీలుగా
ప్రస్తుతం తెలుగులో రాయడానికి వీలుగా చాలా tools అందుబాటులో వచ్చాయి అందులో ఇది కూడా ఒకటి https://higopi.online/Telugu.html
30, సెప్టెంబర్ 2022, శుక్రవారం
windows ని వదిలి వెళ్ళే time వచ్చేసింది.
windows ని వదిలి వెళ్ళే time వచ్చేసింది. -coming ubuntu 10.04
- tv switch on చేసిన తరువాత దానిలో బొమ్మ రావడానికి ఎంత time పడుతుంది.?!
- సరే.... అంతకన్నా ముందే computer desktop మన ముందు ప్రత్యక్ష మయితే !!!!!!
- అది నిజం చేసింది. ubuntu linux latest version 10.04
- అంతే కాదు కనురెప్పపాటులో shut down అవుతుంది. దీనిని నేను స్వయంగా అనుభవించాను.
- ఈ బ్లాగులో నా మెదటి post నుంచి చివరి post వరకు ప్రతీది ubuntu లో రాసిందే.
- కొంత మంది inscript keyboard తో తెలుగులో రాయగలరు. మరి కొంతమంది apple keyboard తోతెలుగులో రాస్తారు. మరి కొంత మందికి english (phonetic)బాగా వచ్చు.
- windowsలో inscript తప్పితే మరో key board ప్రసక్తే లేదు.
- కాని ubuntu linux లో మొత్తం 5 keyboard layout లు మనకు కనిపిస్తాయి. దాని image కూడా ఇక్కడ చూడగలరు.
1.apple keyboard layout
2.inscript keyboard layout
3.potana keyboard layout
4.rtc keyboard layout
5.itrans keyboard layout
- ఎవరికి నచ్చిన కీబోర్డుతో వారు చక్కగా టైప్ చేసుకోవచ్చు.
- xp లోలాగా os cd వుంచి తెలుగుని enable చేసుకోవల్సిన అగచాట్లు దీనిలో లేవు.
- అన్ని drivers ని automated లోడ్ చేస్తుంది. so drivers cd అవసరం లేదు.
- అప్లికేషన్లకు ఢోకా లేదు.
- వైరస్ బెడదే లేదు
- అన్నింటిని మించి ఇది free కాబట్టి os ని కొనాలనే భాదే లేదు.
- దీనిని download చేసుకోవాలంటే ubuntu.com site కి connect అయితే సరిపోతుంది.
- download చేసుకోలేని వారికి అక్కడ వున్న form నింపితే cd direct గా ఇంటికి వస్తుంది. postal చార్జీలు కూడా ఉచితం.
మరికొన్ని...
* సులభమైన ఇంటర్ఫేస్‌లతో యాహూ, జీమెయిల్, ఎంఎస్‌ఎన్, జబ్బర్, ఏఓఎల్... లాంటి మరిన్ని మెయిల్ యాక్సెస్ చేస్తూ ఈమెయిల్, ఛాటింగ్ చేయవచ్చు.
* సోషల్ నెట్‌వర్కింగ్ అప్‌డేట్స్‌ని కూడా సులభంగా పొందొచ్చు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన Menuతో ఫేస్‌బుక్, ట్విట్టర్... ఎకౌంట్‌లను యాక్సెస్ చేయవచ్చు. సిస్టం ట్రేలోనే ఛాటింగ్ స్టేటస్‌ను సెట్ చేసుకోవచ్చు.
* టాస్క్‌బార్‌లోని Quick Updatesతో ఓఎస్‌లో కొత్తగా అందుబాటులోకి వచ్చిన అప్‌డేట్స్‌ని తెలుసుకోవచ్చు.
* యూట్యూబ్, ఐప్లేయర్, ఎంఎస్‌ఎన్ ప్లేయర్‌ల్లో వీడియోలను బ్రౌజ్ చేసుకుని వీక్షించవచ్చు. Piviti టూల్‌లో వీడియోలను ఎడిట్ చేసుకోవచ్చు.
* ఉబుంటు సాఫ్ట్‌వేర్ సెంటర్‌లో వందల వీడియో గేమ్స్‌ని పొందొచ్చు. Puzzles, Adventures... ఇలా ఎన్నో ఎన్నెన్నో! పైగా అన్నీ ఉచితం!
డేటా సురక్షితం
డేటాని ఎప్పుడైనా ఎక్కడైనా యాక్సెస్ చేసేలా, బ్యాక్‌అప్ చేసుకునేలా ప్రత్యేక సర్వీసుని రూపొందించారు. అదే Ubuntu One. దీంట్లో ఉచితంగా ఎకౌంట్ క్రియేట్ చేసుకుని ముఖ్యమైన ఫైల్స్‌ని అప్‌లోడ్ చేసుకుని భద్రం చేయవచ్చు. దీంతో ఎక్కడైనా డేటాని పొందే వీలుంటుంది. బుక్‌మార్క్స్, కాంటాక్ట్స్, మ్యూజిక్, డాక్యుమెంట్స్, పిక్చర్స్‌ని దీంట్లోకి అప్‌లోడ్ చేసుకోవచ్చు. 2 జీబీ క్లౌడ్ స్టోరేజీ స్పేస్‌ని ఉచితంగా అందిస్తున్నారు. ఐఫోన్, ఆండ్రాయిడ్ ఫోన్ల నుంచి 1000 నెంబర్లను అప్‌లోడ్ చేసి సేవ్ చేసుకోవచ్చు. http://one.ubuntu.com
21, జనవరి 2022, శుక్రవారం
మరి కొన్ని అందమైన ఫాంటులు
https://fonts.siliconandhra.org/
http://anupamatelugu.blogspot.com/2008/11/23.html
http://anupamatelugu.blogspot.com/2008/10/blog-post.html
4, నవంబర్ 2011, శుక్రవారం
తెలుగు typing tutorను ఇక్కడ నుండి download చేసుకోండి
1)మెదట typing tool ను install చేయండి.
2) తరువాత inscript tutor ను install చేయండి.
ఈ రెండు files ను ఒక దానిలో zip చేసి మీకు అందిస్తున్నాను. ఇంతకు ముందు నేను ఇచ్చిన unicode fontsను ఒకే చోట downlaod చేసుకోండి అనేదానిని కూడా ఒక సారి try చేయండి. zip చేసిన files ను unzip చేసుకొని files ను install చేసుకోవాలి. ఇది cdac వారు తయారు చేసిన free telugu typing tutor. దీనిని ఈ క్రింది link ద్వారా downlaod చేసుకోవచ్చు.
http://www.mediafire.com/?adfjnmoce56adis
------------------------------------------------------------------------------
దీని కన్నా advanced levelగా అనుపమ వారు మరొక తెలుగు టైపింగ్ ట్యూటర్ ను రూపొందించారు. కాని అది 1000 రూపాయలు పెట్టి కొనవలసి వుంటుంది. ఈ క్రింది లింక్ ద్వారా అనుపమ సైట్లోకి వెల్లవచ్చు.
http://anupamatyping.com/
-------------------------------------------------------------------------------
అనుపమ టైపింగ్ ట్యూటర్ గురించి వీవెన్ గారి అభిప్రాయం తన బ్లాగ్‌లో మనం చూడవచ్చు.
http://veeven.wordpress.com/2008/04/27/intro-to-anupama-typing-tutor/
-----------------------------------------------------------------------------------
మరొకటి మన కోసం ఉచితంగా వుంది, దీనిని మనం కష్టపడి install చేయనవసరం లేదు, కేవలం website కు వెళ్ళి నేర్చుకోవడమే....
http://kinige.com/telugu_typing_tutor/
--
k.karthik
26, అక్టోబర్ 2011, బుధవారం
అన్ని తెలుగు unicode fonts ని ఒకే చోట download చేసుకోండి.
అలాగే
ఇండోలిపి
పోతన (ఫాంటు)
వేమన (ఫాంటు)
గౌతమి (ఫాంటు)
లోహిత్ ఫాంటు
తిక్కన ఫాంటు
సుగున,
వాని ,
అక్షర,
మరియు రమణీయ ఫాంట్స్
మెదలగునవి telugu unicode fonts మనకు ప్రస్తుతం అందుబాటులో వున్నాయి.
కాకపోతే అవన్ని ఒకే చోట దొరకకపోవటం వల్లే చాలా మంది దగ్గర అన్ని telugu fonts లేవు.
వాటినన్నింటిని ఒకే file గా zip చేసి మీకు అందిస్తున్నాను.
అలాగే వీటితో పాటు eenadu vartha లాంటి web fonts కూడా ఇందులో వున్నాయి.
తెలుగులో వ్రాయుట కొరకు microsoft indic input కూడా ఇందులో వుంది.
ఒకవేల మీరు xp వాడుతుంటే icomplex అనే softwareను extra గా install చేసుకోవలసి వుంటుంది. windows 7 లో ఈ అవసరం వుండదు. i complex ను ఎలా install చేయాలో నల్లమేతు గారి ఈ వీడియోలో చూడండి.
http://www.youtube.com/watch?v=pIWFjqNTdA0
అన్ని తెలుగు unicode fonts ని ఒకే చోట download చేసుకోవటానికి క్రింది లింక్ ను క్లిక్ చేయండి.
http://www.mediafire.com/?9nv3a8b76aomd8d
21, జులై 2011, గురువారం
తెలుగులో టైపు చెయ్యటానికి
శాతం కచ్చితత్వముతో టైపు చెయ్యవచ్చు)
2. గూగుల్ (http://www.google.com/ime/transliteration/)
3. హారం (http://www.haaram.com/EnglishToTelugu.aspx)
4. లేఖిని (http://lekhini.org/)
అన్నిరకాల అప్లికేషన్లలోనూ అంతర్జాలమున్నా లేకున్నా టైపు చేసుకోవచ్చు.
అందరు ఒకసారి ట్రై చేయండి.
inscript గొప్పదా లేక apple key board గొప్పదా?
కానీ కొన్ని సమస్యలు వచ్చాయి
1. యి అనే అక్షరం ఎలా రాయాలో తెలుసుకోవడానికి నాకు చాలా రోజులు పట్టింది. ఆ తరువాత య కు గుడి ఇస్తే యి వస్తుందన్న విషయం తెలుసుకున్నాను.(ఎంతైనా B.Sc చదువుతున్నాను కదా ఒకటో class లో చదివినియ్యి ఎం గుర్తు వుంటాయి )
2. ఇంకో సమస్య ఎదురైంది. ఫైర్ఫాక్స్ అనే వస్తుంది కానీ ఫైర్‌ఫాక్స్ అని రావడం లేదు ఈ సమస్య నాకు చాలా రోజులు వేదించినది. పై లాగానే ఈ సమస్య కు ఎన్ని రోజులయినా పరిష్కారం దొరకలేదు. నాకు పెర్ఫెక్ట్ గా నేర్చుకోకపోతే తిక్కరేగి పూర్తిగా వొదిలేసినా వోదిలేస్తా. ఆ విధంగానే కస్టపడి నేర్చుకొన్న inscript ను వాడడం వోదిలేసాను. అయితే వాటి పదులు లేఖిని,try చేశాను.ప్రతిసారి కాపీ పేస్టు చేయడం నాకు నచ్చలేదు. బరహ,అక్షరమాల,లాంటివి కూడా try చేశాను ఎందుకో నాకు అవన్ని అంతగా నచ్చలేదు ప్రముక కీ పాడ్ ను మాత్రం చాలా రోజులు వాడాను. ఎందుకంటే నేను ఏం టైపు చేసినా ఒక అక్షరం టైపు చేసినా అది తెలుగు లోనే చూపిస్తుంది.కాబట్టే అది వాడాను. ఆ తరువాత గూగుల్ input method ను తెలుసుకుని దానిని ఒక సరి ట్రై చేశాను. చలా బాగుంది. ఆ తరువాత దానినే వాడుతూ వొచ్చాను. అయితే inscript కు zero width joiner వుండవచ్చు, అనే సదుదేస్యంతో net లో చూస్తూ వుండేవాడిని.చాలా చోట్ల దీనికి పరిష్కారం ఇవ్వకపోగా దానిని జీరోవిడ్త్ లేకుండానే వాడమనే సలహాలు చూసాను. ఇక ఇది వుండదనే బావించి తెలుగు వికి లో ఇన్స్క్రిప్ట్ వ్యాసంలో ఈ లోపాన్ని రాసాను. అక్కడ నేను రాసిన వ్యాక్యం డిలీట్ చేయడం నాకు కోపాన్ని తెప్పించింది. నేను వివరణ కోరగా దీనిలో ఈ లోపం లేదని ctrl+shift+2 బటన్లు నొక్కితే zero width వస్తుందని వ్యాక్యాన్ని చేర్చారు. నేను మల్లీ సందేహంలో పడ్డాను. దేనిని వాడలో అర్ధం కాలేదు.
3. ఇంతలోనే నాకు ఆపిల్ keyboard గురించి తెలిసింది. బయట ఎవరు వాడినా DTP రంగంలో రారాజు ఆపిల్ అనే తెలిసింది.కానీ ఇంటర్నెట్లో అది కుదరదు.సరే inscript నే DTP లో వాడదాం అంటే pagemaker, photoshop లో unicode support లేదు. పైగా ఆపిల్ నేర్చుకొంటే అది resume లో extra qualification తప్పక అవుతుంది. రెండు నేర్చుకోవడం కంటే ఒక దాన్నే standard చేసుకోవడం మంచిది.పోనీ వీవెన్ తాయారు చేసిన ఆపిల్ ను వాడదాం అంటే anu script manager దానికి, వీవెన్ దానికి కొన్ని తేడాలు వున్నాయి. మళ్ళీ కధ మొదటికి వచ్చింది.
4.ఇంతలోనే ubumtu కొత్త virsion 10.04 వచ్చింది. నేను అప్పటికి 9.04 వాడుతున్నాను. అందులో వున్నా చాలా లాభాల్లో language bar కూడా ఒకటి. అందులో అన్ని భాషల్లో keyboard layouts వున్నాయి. మన తెలుగులో అయితే 5 రకాల keyboard layouts వున్నాయి.apple,inscript, potana, rts,ఇవ్వన్ని వున్నాయి. linux తో అయితే నా system వేగంగా run అవుతుంది.అందుకే నెట్ ను linux లో నే వాడతాను. ఇప్పుడు నాకు సరైన solution దొరికింది. anu fonts ద్వారా xpలో ఆపిల్ వాడతాను.అదే ఆపిల్ తో linuxలో నెట్ వాడతాను. అయితే xpలో వున్నప్పుడు నెట్ వాడవలసి వస్తే గూగుల్ input method ను use చేస్తున్నాను.already apple keyboard మాత్రమే వచ్చిన వారికీ ఇది శుభవార్తే. అయితే linux లో zero width రావాలంటే alt+b నొక్కాలి
చివరగా నేను చెప్పేదేమిటంటే తెలుగు వారికీ ఒక standard అనేది లేదు.లేఖిని లో టైపు చేస్తే వచ్చే పదాలకి prmuka type pad లో టైపు చేస్తే వచ్చే పదాలకి తేడా వుంటుంది.అలాగే విండోస్ లో వుండే ఇన్స్క్రిప్ట్ కి లినక్సు లో వుండే ఇన్స్క్రిప్ట్ కి తేడాలున్నాయి. ఎవరికీ ఇష్టమొచ్చిన key combination ని వారు వాడుకుంటున్నారు. బయట వుద్యోగం దొరకాలంటే apple keyboard వచ్చా? అని అడుగు తారు.నెట్ లో తెలుగు వారు ఇన్స్క్రప్ట్ కి ప్రచారం చేయడం నాకు హాస్యాస్పదంగా వుంది.microsoft language creation ద్వారా వీవెన్ గారు ఆపిల్ ను డెవలప్ చేయడం స్టాండర్డ్స్ కి మొదటి మెట్టు. నిజానికి inscript లో లోపాలు చాలా స్పష్టంగా కనపడతాయి.
1. రివర్సులో టైపు చేయడం-
మనం పుస్తకంలో రాసే తెలుగు భాషకు ఇక్కడ రివర్సులో టైపు చేయాలి. (మార్గాలు అని రాయాలంటే మా తరువాత
"ర + గ వత్తు +దీర్గం") మమూలుగా అయితే
"ర + దీర్గం+ గ వత్తు" అంటే ముందు ఈ రివర్సు కు అలవాటు పడాలి.(వీవెన్ గారి ఆపిల్ లో కూడా ఇదే ఇబ్బంది.)
2. alt+shift ఎప్పుడు english నుంచి telugu కు మారలన్నా ఈ keys నొక్కడం చాలా ఇబ్బంది. linux లో ctrl+space ఇచ్చి ఈ ఇబ్బంది కుంచెం తగ్గించారు.(అయితే ఇది విండోస్ లో వున్న problam)
ఎప్పుడో 20 సంవత్సరాల క్రితం కేవలం తెలుగు అని కాకుండా అన్ని భారతీయ భాషలకూ ఒకే keyboard layout వుండాలని ఇన్స్క్రిప్ట్ తాయారు చేసారు. ఆ తరువాత దానికి ఒక్క updation కూడా లేదు. వీటి కంటే ఆపిల్ ని unicode కి తగ్గట్టు ఎవరైనా డెవలప్ చేస్తే చాలా బాగుంటుందని,నా అబిప్రాయం.
disclaimer
విశేషాలు
-
ఈ share లో ఆట మెదలవడానికి మరెంతో సమయం లేదు ఈ లోపు మనం కొని ఉంచుకోవటం ఉత్తమం 400 దగ్గర ఇప్పుడు నడుస్తుంది ఇది చాలా తొందరగా 600 లకు వెలుత...
-
షేర్ ధర 7 రోజులలో 1 సంవత్సరంలో 59.35 -1.4% 27.1% EPS: ₹0.99 (3Q 2022...
-
ఇంతకు ముందు ₹153 నుండి, ప్రస్తుత ధర target 165 .......23 మంది విశ్లేషకుల నుండి average గా తీసుకుంటే . కొత్త టార్గెట్ ధర చివరి ముగింపు ధర ₹13...
-
మెదట సాంసంగ్ website కు వెల్లండి మీరు ఇదే మెదటి సారైతే మీకు 350 కూపన ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది మీకు ఖచ్చితంగా hdfc credit card ఉంటే 2000 ...
-
1. ఎయిర్ ఫిల్టర్లను క్రమం తప్పకుండా శుభ్రం చేయండి లేదా మార్చండి. ఇది శక్తి వినియోగాన్ని తగ్గిస్తుంది. 2. థెర్మోస్టాట్ను 78°F (25.5°C) కి...
-
-
ఇటీవలి 2024-25 బడ్జెట్లో ప్రకటించిన కొత్త లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ (LTCG) పన్ను నిబంధనల ప్రకారం: - అన్ని ఆస్తి వర్గాలకు (ఈక్విటీలు, ...
ముచ్చట్లు
-
నా వరకు అయితే మొదట ఇన్స్క్రిప్టు ను typing tutor సహాయంతో నేర్చుకున్నాను. cdac వారు free గా అందించిన inscript typing tutor నేను నేర్చుకోవడాని...
-
ఒక మంచి share 100% శాతం ముందుకు పోవడానికి తెగ ఉబలాడబడుతుంది ...ఇదే మంచి అవకాశం దీనిని అందుకోవడానికి....ఒక వేల కిందకు పడుతుంటే average చే...
-
ఈ share లో ఆట మెదలవడానికి మరెంతో సమయం లేదు ఈ లోపు మనం కొని ఉంచుకోవటం ఉత్తమం 400 దగ్గర ఇప్పుడు నడుస్తుంది ఇది చాలా తొందరగా 600 లకు వెలుత...
-
ఇంతకు ముందు ₹153 నుండి, ప్రస్తుత ధర target 165 .......23 మంది విశ్లేషకుల నుండి average గా తీసుకుంటే . కొత్త టార్గెట్ ధర చివరి ముగింపు ధర ₹13...
-
bank nifty లో మనకు high లో ఉన్నట్టు trendline ద్వారా అర్దమవుతుంది,
-
షేర్ ధర 7 రోజు 1 సంవత్సరం 393.90 3.1% -38.4% మూడవ త్రైమాసికం 2023 ఆదాయాలు: EPS విశ్లేషకుల అంచనాలను మించిపోయింది మూడ...
-
1. Gmail అనేది Google ద్వారా అందించబడే ఉచిత ఇమెయిల్ సేవ. దీనిని ఉపయోగించడానికి మీరు ఒక Google ఖాతాను సృష్టించుకోవాలి[1]. 2. Gmail ఖాతాను సృష...
సంఘటనలు
-
నా వరకు అయితే మొదట ఇన్స్క్రిప్టు ను typing tutor సహాయంతో నేర్చుకున్నాను. cdac వారు free గా అందించిన inscript typing tutor నేను నేర్చుకోవడాని...
-
IEX's competitive advantages post-coupling IEX యొక్క **మార్కెట్ కప్లింగ్ తరువాత పోటీ సామర్థ్యాలు** (Competitive Advantages Post-Coupling...
-
## కోర్టు తీర్పు యొక్క ప్రధాన ఆధారాలు ### 1. పురావస్తు శాఖ (ASI) నివేదిక సుప్రీం కోర్టు **ASI రిపోర్టును కేవలం అభిప్రాయంగా చూడలేదు**[1]. కోర...
-
## **రచయిత:** డాక్టర్ అలెగ్జాండర్ ఎల్డర్ **ప్రచురణ:** John Wiley & Sons, 2014 **ప్రధాన అంశాలు:** - ట్రేడింగ్ మానసికత - డిసిప్...
-
| ఆలయం పేరు | నికర విలువ (రూ.లో) | |-----------------------------------|----------------------------| | పద్మ...
-
దశమ భాగం అనేది పాత నిబంధన కాలంలో దేవునికి ఇచ్చే ఒక ప్రత్యేక కానుక[1]. ఇశ్రాయేలీయులు తమ సంవత్సర ఆదాయంలో పదో వంతును దేవునికి అర్పించాల్సి ఉండ...
-
M.R.P.: ₹66,999 ₹66,999 Price: ₹38,134.75 ₹44,999.00 ₹44,999.00 Fulfilled You Save: ₹22,000 ₹22,000 (33%) DEAL PRICE : 43000 BY USING NO...
జనాదరణ పొందిన పోస్ట్‌లు
-
నా వరకు అయితే మొదట ఇన్స్క్రిప్టు ను typing tutor సహాయంతో నేర్చుకున్నాను. cdac వారు free గా అందించిన inscript typing tutor నేను నేర్చుకోవడాని...
-
http://www.andhrabharati.com/ ** http://www.scribd.com/doc/36085450/An-English-Telugu-Dictionary ** http://andhrabharati.com/dictionary/inde...
-
మనకు gist వారి cd లో 150 unicode telugu fonts ను అందచేసారు. అలాగే ఇండోలిపి పోతన (ఫాంటు) వేమన (ఫాంటు) గౌతమి (ఫాంటు) లోహిత్ ఫాంటు తిక్కన ఫాంటు...
-
A dictionary on conjugation of Verbs English Telugu Dictionary gruhavignana shasthramu hindi-telugu kosh Little Masters...
-
తెలుగులోనే INSCRIPT లో TYPE చేయడానికి 1. http://lekhini.org/inscript/ వాడవచ్చు 2. WINDOWS లో అయితే ALT+SHIFT 3. అదే లైనెక్సు లో అయితే ct...
-
-
ఒక మంచి share 100% శాతం ముందుకు పోవడానికి తెగ ఉబలాడబడుతుంది ...ఇదే మంచి అవకాశం దీనిని అందుకోవడానికి....ఒక వేల కిందకు పడుతుంటే average చే...





