emi లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
emi లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

17, నవంబర్ 2024, ఆదివారం

axis bank emi ని ఎలా cancel చేయాలో తెలుసుకుందాం

 ఈ రోజుల్లో బ్యాంకు వారు మంచిగా ముందుగానే డబ్బులు ఇచ్చేసి క్రెడిట్ కార్డు ద్వారా కొనమని అందువల్ల నెల చివరిలో ప్రశాంతంగా డబ్బులు కట్టుకోవచ్చని సలహా ఇస్తుంటే షాపు వారు మరో అడుగు ముందుకేసి నెల చివరిలో కాదు చిన్నగా 6 నెలలో ఎటువంటి వడ్డీ లేకుండా ( no cost emi) అందించి మనకు బాగానే అవకాశాలు అందచేస్తున్నారు .. అయితే మనం  emi లో ఏ ప్రొడక్టు కొన్నా ఖచ్చితంగా 18%  వడ్డీ కట్టాల్సిందే అందుకని amazon or flipkart లేదా ఏ షాపు వారైనా ఆ 6 నెలల్లో పడే వడ్డీని ముందుగానే తగ్గించి మనకు అందిస్తున్నారు ..... అయితే మనం ఏం తక్కువ తినలేదు కదా మన వద్ద డబ్బు ఉన్నప్పుడు ఒకే సారి కాకుండా emi గా కట్టాల్సిన అవసరం లేదు కదా కానీ no cost emi అయితేనే వస్తువు మంచి ధరకు దొరుకుతుంది కాబట్టి మనం ఆ వస్తువును ముందుగా తక్కువ ధరకు emi లో కొని తరువాత బ్యాంకు వారిని emi ని cancel చేయమని అడిగితే సరిపోతుంది అది ఎలాగో ఇప్పుడు చూద్దాం

https://application.axisbank.co.in/webforms/axis-support/index.aspx?

ముందుగా పై లింకుతో  axis bank support దగ్గరకు వెల్లి connect with agent  ద్వారా chat చేసి వారికి మీ  emi cancel గురించి తెలపండి 

లేదా

1800 209 5577 / 1800 103 5577 కాల్ చేసి

3 నొక్కి

1 నొక్కి

2 నొక్కి

3 నొక్కితే మనం axis bank agent తో మాటాడే అవకాశం దొరుకుతుంది ఈ విధంగా నయినా emi ని cancel చేయొచ్చు.

గమనిక  : మెదటి 10 రోజల్లోనే  emi cancel చేసుకుంటే ఎటువంటి చార్జీలు పడవు

25, జూన్ 2023, ఆదివారం

ICICI credit card లేదా HDFC credit card EMI రద్దు చేయడం ఎలా?

అమేజాన్ లేదా flipkart లో మనం ఒక్కోసారి మంచి discount వస్తుందని అవసరం లేకపోయినా వస్తువులను emi లో కనుగోలు చేస్తుంటాం కానీ emi ని కూడా ఎలాంటి చార్జీలు లేకుండానే మనం close చేసుకునే విధంగా అవకాశం ఉంది అది ఎలా అంటే
icici అయితే
కేవలం రిజిస్టర్డ్ నంబర్ 18001080 నుండి icici ccకి కాల్ చేయండి, ఇంగ్లీష్ కోసం 1ని నొక్కి, CREDIT కార్డ్ emi రద్దు చేయమని చెప్పండి, ఆపై మీ కార్డ్ నంబర్‌ను నమోదు చేసి, మీ కార్డ్ పిన్‌ని నమోదు చేసి, కస్టమర్ కేర్‌కి కనెక్ట్ అవ్వడానికి 9 నొక్కండి, ఆపై EMIని close చేయమని చెప్పండి. కారణం అడిగితే నేను ప్రస్తుతం పూర్తి మొత్తాన్ని చెల్లించాలనుకుంటున్నాను, అప్పుడు వారు అభ్యర్థనను స్వీకరిస్తారు మరియు ఒక రోజులో అది cancel అవుతుంది.
గమనిక - మీ Emi start అయిన తర్వాత cancel చేయండి.
hdfc అయితే
1- ఈ లింక్‌పై క్లిక్ చేయండి
2- మొబైల్ నంబర్ మరియు ఓటీపీని నమోదు చేయండి
3- linked emi ఎంపికపై క్లిక్ చేయండి
4- emiని ఎంచుకుని, బ్లూ కలర్‌లో వ్రాసిన pre close EMI పైన క్లిక్ చేయండి
5- precloseపై క్లిక్ చేసిన తర్వాత అది మీకు అన్ని ఛార్జీలను చూపుతుంది
6- పూర్తయింది 👍 ఇప్పుడు మీ బిల్లు జనరేట్ అయిన తర్వాత మొత్తం చెల్లించండి
గమనిక- మీరు నా కార్డ్ వెబ్‌సైట్‌లో మొదటిసారి వినియోగదారు అయితే, అది మీ క్రెడిట్ కార్డ్‌లోని చివరి 4 అంకెలను అడుగుతుంది. కార్డ్ నంబర్‌ను ఉంచండి, ఆపై లింక్ చేయబడిన emi ఎంపిక మీకు కనిపిస్తుంది





disclaimer

ఈ బ్లాగ్‌లో పంచుకున్న సమాచారం, సేవలు మరియు ఉత్పత్తులు రచయిత, విక్రేత లేదా ప్రచురణకర్త వైద్యం, చట్టం లేదా ఇతర నిపుణుల సలహాలను ప్రతిస్థాపించే ఉద్దేశ్యంతో ఇవ్వబడలేదని వినియోగదారుడు అర్థం చేసుకోవాలి. ఈ బ్లాగ్‌లోని సమాచారం సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఈ బ్లాగ్‌లోని కంటెంట్ ఇంటర్నెట్ నుండి సేకరించబడింది మరియు ఆ వనరుల ఖచ్చితత్వానికి నేను హామీ ఇవ్వలేను. ఈ సమాచారం యొక్క ఉపయోగం వల్ల కలిగే ఏదైనా నష్టానికి నేను బాధ్యత వహించను. ఏదైనా చర్య తీసుకోవడానికి ముందు ఎల్లప్పుడూ నిపుణుల సలహా తీసుకోండి. ఈ బ్లాగ్‌లోని లింక్‌లను క్లిక్ చేయడం ద్వారా, మీరు మూడవ పక్షం వెబ్‌సైట్‌లకు దారితీస్తారు, అది నా నియంత్రణలో లేదు. ఆ వెబ్‌సైట్‌ల కంటెంట్ లేదా ఖచ్చితత్వానికి నేను బాధ్యత వహించను. ఈ బ్లాగ్‌లోని అభిప్రాయాలు నావి మాత్రమే మరియు నా ఉద్యోగదాత లేదా ఇతర సంస్థల అభిప్రాయాలను ప్రతిబింబించకపోవచ్చు. ఈ బ్లాగ్‌లోని సమాచారం తప్పు లేదా పాతది కావచ్చు. నేను వాటిని తరచుగా నవీకరించడానికి ప్రయత్నిస్తాను, కానీ ఎల్లప్పుడూ తాజాగా ఉండకపోవచ్చు. ఈ బ్లాగ్‌లోని వ్యాఖ్యలు వ్యాఖ్యాతల అభిప్రాయాలు మాత్రమే మరియు నా అభిప్రాయాలను ప్రతిబింబించకపోవచ్చు. నేను అభ్యంతరకరమైన వ్యాఖ్యలను తొలగించే హక్కును కలిగి ఉన్నాను.

విశేషాలు

ముచ్చట్లు

సంఘటనలు

జనాదరణ పొందిన పోస్ట్‌లు